Garuda Purana Insights | శవాలను ఒంటరిగా ఇందుకే ఉంచరు, గరుడ పురాణం ఎం చెబుతుంది?

Reasons to Never Leave a Dead Body Alone: Garuda Purana! శవాలను ఒంటరిగా ఉంచడంలో ఉన్న ప్రమాదాలు, గరుడ పురాణం వివరణ! మన జీవితం జననం నుంచి మరణం వరకు అనేక దశలను కవచిస్తుంటుంది. ఇందులో మరణం కూడా ఒక ముఖ్యమైన దశ. హిందూ ధర్మంలో, మరణం తర్వాత ఆచారాలు, సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పెద్దల మాటల ప్రకారం, మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదనే నిబంధన వెనుక అనేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలున్నాయి. … Continue reading Garuda Purana Insights | శవాలను ఒంటరిగా ఇందుకే ఉంచరు, గరుడ పురాణం ఎం చెబుతుంది?