శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?

shiva abhishekam శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని పురోహితులు చెబుతున్నారు. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు…ధనధాన్యాలు ప్రాప్తిస్తాయట. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా … Continue reading శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?