తిరుమలలో భక్తలు చేయవలసినవి – Devotees Things to do in Tirumala
What the Devotees do in Tirumala తిరుమలకు బయలుదేరేముందు మీమీ ఇష్టదేవతలను పూజించండి. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించే ముందు శ్రీవారిపుష్కరిణిలో స్నానంచేసి, శ్రీవరాహస్వామిని పూజించండి. ఆలయంలో పూర్తిగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ “ఓం శ్రీవేంకటేశాయ నమః” అని మీలో మీరు శ్రీవారిని స్మరించండి. ఆలయంలో ఉన్నపుడు మీ ధ్యానం స్వామివారి పైనే ఉంచండి. తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలలో స్నానంచేయండి. తిరుమలలో ఉన్నపుడు మన సనాతనసంప్రదాయాలు, ఆచారవ్యవహారాలను విధిగా పాటించండి. మీ కానుకలు శ్రీవారి హుండీలోనే … Continue reading తిరుమలలో భక్తలు చేయవలసినవి – Devotees Things to do in Tirumala
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed