Sri Annapurna Ashtakam in Telugu | అన్నపూర్ణాష్టకం
Sri Annapurna Ashtakam Lyrics in Telugu అన్నపూర్ణాష్టకం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ | ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ || నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహారవిలంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ | కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౨ || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ | సర్వైశ్వర్యసమస్తవాంఛితకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౩ || కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ కౌమారీ … Continue reading Sri Annapurna Ashtakam in Telugu | అన్నపూర్ణాష్టకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed