Amalaki Ekadashi 2025 | అమలకి ఏకాదశి 2025 తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం

2025 Amalaki Ekadashi Vrat అమలకి ఏకాదశి వ్రతం 2025 హిందూ మతంలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ మాసంలో వచ్చే హోలీ పండుగ ముందు అమలకి ఏకాదశి వస్తుంది. ఈ రోజున భక్తులు ఉసిరి చెట్టు కి విశేషమైన పూజలు చేస్తారు. ఈ రోజున విష్ణు మూర్తి ఉసిరి చెట్టులో కొలువుతీరుతాడని మన పురాణాలు చెపుతున్నాయి. విష్ణు మూర్తితో పాటు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ … Continue reading Amalaki Ekadashi 2025 | అమలకి ఏకాదశి 2025 తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం