మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti

After Death People Take Only One Thing As Per Chanakya మనిషి చనిపోయాక ఏమి తీసుకేళ్ళడు, కాని ఒకటి మాత్రం తీసుకేళ్తాడు?! మహిళలైనా, మగవారైనా మరియు వృద్ధులు చనిపోయినప్పుడు వారితో పాటు దానము , ఆస్తులు , నగలు తీసుకుని వెళ్ళలేరు. కాని ఒకటి తీసుకుని వెళతారు అది ఏమిటో తెలుసుకుందాము. ఆచార్య చాణక్య గారు ఏమని చేప్పారంటే మనిషికి జననం మరియు మరణం సహజం అయినది. జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన … Continue reading మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti