Srisailam wish fulfilling tree | కోరికలు నేరవేర్చే ఈ చెట్టు ఇక్కడి ప్రత్యేకత

Worshipping this tree fulfills all you long time wishes శ్రీశైలంలో ఈ చెట్టుకు మొక్కితే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం! శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుడు, చాముండేశ్వరి దేవి కలిసి ఉన్న ఆలయం చాలా విశిష్టమైనది. ఈ ఆలయం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో రింగ్ రోడ్ కింది భాగంలో ఉంది. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే, కాలభైరవుడు మరియు చాముండేశ్వరి దేవి ఒకే ఆలయంలో ఉంటారు. చాముండేశ్వరి విగ్రహం గుహలో … Continue reading Srisailam wish fulfilling tree | కోరికలు నేరవేర్చే ఈ చెట్టు ఇక్కడి ప్రత్యేకత