కైకేయి పొందిన వరాల వల్ల తండ్రి మాటకై శ్రీరామ చంద్రుడు అరణ్య వాసానికి సిద్ధపడ్డాడు. ధర్మపత్ని అయిన సీతాదేవి భర్తవెంటే తానూ అని రామునితోపాటు పయనమయింది. తండ్రి తో సమానంగా ప్రేమించిన తన అన్నను అడవులలో కాపాడటానికై లక్ష్మణుడూ వారివెంట నడిచాడు. లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళాదేవి తన అక్క సీతబాటలోనే తన భర్త వెంట అడవులకు వెళ్లదలచుకుంది. కానీ లక్ష్మణుడు వారించాడు. దేవీ నేను అన్నా వదినల రక్షణార్థమై వెళుతున్నాను. నీవు రావడం వలన … Continue reading లక్ష్మణునితో పాటు ఊర్మిళాదేవి వనవాసానికి ఎందుకు వెళ్లలేదు ? | Why didn’t Laxman’s wife go with Laxman when they were going for vanvaas
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed