ఆషాఢమాసం(Ashada Masam) కాదిది, నవదంపతుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల, అరూడ మాసం అంటూ ఓ కవి దీని గురించి వర్ణించాడు. ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటకు ఎడబాటు తప్పదు. అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం ఉంది. అందుకే ఆషాడంలో కొత్త దంపతులు కలిసి ఉండకూడదని అంటారు. దీని వెనుక కూడా ఒక అర్థం ఉంది. పూర్వ కాలంలో వ్యవసాయమే జీవనాధారం. సంపాదన మాట అటు నుంచి తినడానికైనా కొన్ని గింజలు … Continue reading కొత్తగా పెళ్ళయినవారు ఆషాడమాసంలో ఎందుకు దూరంగా ఉండాలి ? | Why should Newly Weds stay away in Ashada Maasam in Telugu ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed