శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam benefits in Telugu

Siva Rudrabhishekam In Telugu రుద్రాభిషేకం ఫలితాలు మరియు మహత్యం శివునికి భక్తితో రుద్రాభిషేకం చేయడం అనేది మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తమ ఆరోగ్యాభివృద్ధికి, ఇతరులు తమ కోరికలు తీర్చుకోవడానికి శ్రద్ధతో శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ అభిషేకం వల్ల మరణభయం తొలగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే రుద్రాభిషేకం చేయించే ముందు శివసంచార స్థితిని తెలుసుకొని చేసుకోవడం అత్యంత అవసరం. శివుడు ఏ స్థితిలో ఉన్నారో అనుసరించి, పూజా ఫలితాలు మారుతాయి. … Continue reading శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam benefits in Telugu