మనం చేసే పూజలు ఎందుకు ఫలించవు? | Why Some Worships Not Fruitful

Why Some Worships Not Fruitful మనం చేసే కొన్ని పూజలు ఎందుకు ఫలించవు? మనం చేసే పూజలు కేవలం భగవంతుడినో అమ్మవారినో కరుణించమని వేడుకునే తంతులు కాదు. మానవ నేత్రాలతో చూడటానికి వీలు పడని శక్తులను పూజించి, సంతృప్తి పరచి, మనకు అనుకూలంగా ప్రేరేపించడం జరుగుతుంది. ఆ శక్తులనే మన ఋషులు శక్తి స్వరూపాలైన దేవతలుగా, దేవుళ్లుగా మనకు తెలిపారు. లక్షణాన్ని బట్టి రూపాన్ని తెలియపరిచారు. త్రికరణ శుద్ధిగా చేసే పూజలు తప్పక ఫలిస్తాయి. ఎందుకంటే అది … Continue reading మనం చేసే పూజలు ఎందుకు ఫలించవు? | Why Some Worships Not Fruitful