శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతీ & ఈరోజే ఎందుకు పూజిస్తారు? | Why Lord Shiva is Worshipped on Monday?

What Is The Sacred Connection Between Monday And Lord Shiva? సోమవారం మరియు శివుని మధ్య పవిత్ర సంబంధం ఏమిటి? మన హిందూ దేవుళ్ళ లో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజు ప్రీతికరం. అలాగే పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. సోమవారం రోజున పరమశివునిని పూజిస్తే క‌ష్టాల తొలగి అనుగ్రహిస్తాడని భక్తులు నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు సోమవారం రోజున ఆ ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అసలు ఈ విశ్వాసం … Continue reading శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతీ & ఈరోజే ఎందుకు పూజిస్తారు? | Why Lord Shiva is Worshipped on Monday?