మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Sanskrit?

Why Mantras are in Telugu మంత్రాలు ఎందుకు సంస్కృతంలో ఉంటాయంటే? సంస్కృతం అనేది ప్రపంచ భాషలన్నిటికీ ఆదిగా, అత్యంత శుద్ధమైన భాషగా పరిగణించబడుతుంది. ఇతర దేశాలలో ప్రజలు ఇంకా ఆధునికతకు దూరంగా ఉండే రోజుల్లోనే, భారతదేశం అత్యున్నత నాగరికతను, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది. అప్పటికే వేదాలు దేశమంతా ప్రచారం అయ్యాయి. ప్రపంచం ఇంకా అక్షరాలను ఏర్పరుచుకోకముందే భారతీయులు సాహిత్యం సృష్టించారు. వేదాలు అంటే జ్ఞాన ఖజానా – అది జగమెరిగిన సత్యం. ఎందుకు సంస్కృతం? ప్రస్తుతం … Continue reading మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Sanskrit?