Facts About Ganesh Nimajjanam వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? భాద్రపద మాసంలో ప్రకృతి అంత పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది. వేసవి కాలం పోయి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని వెదజల్లుతుంది. నదులలో నీరు నిండి తొనసలాడుతుంటాయి. గణపతి జన్మ నక్షత్రం అయిన బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే చాల ఇష్టం. గణపతికి కూడా గడ్డిజాతి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే గణపతికి 21 గడ్డి జాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తారు. ఒండ్రుమట్టితో … Continue reading వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? విశిష్టత & విశేషం ఏమిటంటే?! | Why Lord Ganesha Idol is Immersed in Water
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed