హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | Why feet toes are tied fro dead bodies?

Why Legs Thumbs Tied After Death? హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారు? ప్రతీ ఒక్కరి హిందువుల కుటుంబంలో కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఈ ఆచారాలు, పద్ధతులు మన పూర్వీకుల నుండి ఆచరించబడుతున్నాయి. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాల్లో కొన్ని ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. పెళ్లికి , చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారమే ఆచరిస్తూ ఉంటాము. అయితే మనిషి చనిపోయిన తర్వాత కాలి … Continue reading హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | Why feet toes are tied fro dead bodies?