శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu
శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? శ్రీ కృష్ణుని జగన్మోహన రూపానికి ముగ్ధులవ్వని వారుండరు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన వారికి ఆయన తలపై ధరించిన నెమలిపింఛం మరింత ఆర్తిని కలగజేస్తుంది. ప్రపంచం లో ఇన్ని రంగురంగుల పక్షులుండగా శ్రీ కృష్ణుడు నెమలిపింఛాన్నే ఎందుకు ధరించాడు? నెమలి పింఛమే ఎందుకు? ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో చిద్విలాసంగా మురళిని వాయించడం ప్రారంభించాడు. శ్రీ కృష్ణుని మురళీ గానానికి అక్కడి ప్రకృతి మొత్తం పులకరించిపోయింది. గోవర్ధన … Continue reading శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed