ముక్కు పుడక ఎందుకు ధరించాలి? | Why Women Wear Nose Ring in Telugu

Mukkupudaka Significance ముక్కుపుడక పెట్టుకునే ఆచారం ఎప్పటిది? నాసాగ్రే నవ మౌక్తికం అని శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ ఏనాడో చెప్పేరు. ముక్కుపుడక ధరించే సంప్రదాయం హిందూ మతం లో అనాదినుండీ ఉంది. ముక్కుపుడక కేవలం మనసు దోచుకునే అలంకారమే కాదు. మగువల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. భారత దేశం లో ప్రాంతాన్ని బట్టి ముక్కుపుడక ధరించే తీరులో మార్పులు ఉన్నాయి. కానీ దాదాపు అన్ని సంస్కృతులలోనూ ముక్కు పుడక ధరించడం సర్వసాధారణం.  ముక్కుపుడక ఏ వయసు … Continue reading ముక్కు పుడక ఎందుకు ధరించాలి? | Why Women Wear Nose Ring in Telugu