ముక్కు పుడక ఎందుకు ధరించాలి? | Why Women Wear Nose Ring in Telugu.

3
20136
Girl-with-nose-stud-007
Why Women Wear Nose Ring in Telugu

2. ముక్కుపుడక ఏ వయసు వారు ధరించాలి?

సాధారణంగా ఐదు, ఏడు, పదకొండు సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తారు. లేదా వివాహానికి సంసిద్ధమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు.

వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా కుటుంబాలలో భావిస్తారు. చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్య పరంగా మంచిది.

Promoted Content

3 COMMENTS

  1. లక్ష్మీ మానస గారు శుబోదయము ధన్యవాదాములు ముక్కు పుడకంచి తెలియజేసినందుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here