Women Bangles | మట్టిగాజులను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం.

Indian Women Wear Bangles గాజులు అందం కోసమా? ఆరోగ్యం కోసమా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో కట్టుబొట్టు నుంచి నడక వరకు ప్రతి విషయంలోనూ ఒక నిర్దిష్ట పద్ధతిని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. గాజులు ధరించడం కూడా అలాంటిదే. అవి అయిదో తనానికి ప్రతీకగా భావిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు మహిళల దుస్తులు, ఆభరణాల రుచులు కూడా మారుతున్నాయి. అయినప్పటికీ, పండగలు, వివాహాలు వంటి సందర్భాల్లో గాజులకు … Continue reading Women Bangles | మట్టిగాజులను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం.