వ్యాపారస్తులు ఇలా ఎందుకు చేస్తారు ? | Secrets of Business People

వ్యాపారస్తులు ఇలా ఎందుకు చేస్తారు? చాలామంది వ్యాపారస్తుల దగ్గర ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో నిమ్మకాయ ఉంచడం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా చేయడం వెనుక కారణాలు ఏమిటి? ధన ప్రాప్తి కోసమా? లేక దృష్టి దోషాలకా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? నిమ్మకాయను నీళ్ళలో ఉంచడం వల్ల కలిగే ప్రత్యేక లాభాలు ఏంటి? నీళ్ళలో నిమ్మకాయ ఉంచడం వల్ల కలిగే ప్రత్యేకమైన లాభాలు ఏమిటి? నీరు చుట్టూ ఉన్న పరిస్థితులకు … Continue reading వ్యాపారస్తులు ఇలా ఎందుకు చేస్తారు ? | Secrets of Business People