పితృదేవతలు ఎవరు? వారికి శాస్త్ర ప్రకారం ఎంతకాలం శ్రాద్ధకర్మలాచరించాలి?

మన ముత్తాతలు, తాతలు మొదలైనవారు, తాము చేసిన పుణ్యకార్యాల వల్ల పితృదేవతలవుతారు. భారతంలో భీష్ముడు ధర్మరాజునకు పితృయజ్ఞ విశేషాలు చెప్పాడు. దేవతలు కూడా, పితృదేవతాపూజను చేస్తారు. పితృదేవతా పూజ సమగ్రమైంది. మనుష్యులకు పితృ సమారాధనం సర్వ శుభకరం. దీన్నే పితృయజ్ఞం పిండ ప్రదానమని పిలుస్తారు.   జరత్కారుడనే ముని ఒకసారి ఒకచెట్టు కొమ్మకు, కాళ్ళు తగిలించి, తలలు క్రిందకు వేలాడుతున్న ఋషులను చూచాడు. అదేదో క్రొంగ్రొత్తదియగు మహా తపస్సుగా భావించి వారిని అడిగాడు. వారు అందుకు “నాయనా! మేము … Continue reading పితృదేవతలు ఎవరు? వారికి శాస్త్ర ప్రకారం ఎంతకాలం శ్రాద్ధకర్మలాచరించాలి?