వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

Ganesh Pooja For Dosha Nivarana in Telugu వినాయక పూజను దోష నివారణ కోసం చేసే విధానం వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన్ని శ్రద్ధగా పూజ చేస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా కొన్ని విధాలుగా పూజ చేస్తే పాపాలు, దోషాలు కూడా నశిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. గ్రహ దోష నివారణలకు  సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన … Continue reading వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu