తిరుమలలో అసలేం జరుగుతోంది? సంచలన నిర్ణయానికి కారణం అదేనా?

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా సంప్రోక్షణలో భాగంగా ఆగస్టు నెల 11 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేయాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమల చరిత్రలో ఇలా ఆరు రోజుల పాటు ఆలయాన్ని మూసివేయడం ఇదే మొదటిసారి. గతంలో మహా సంప్రోక్షణ జరిగినప్పుడు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండేవారు. అయితే ఈసారి అలా కూడా అనుమతించరు. ఇలా 6 రోజుల పాటు … Continue reading తిరుమలలో అసలేం జరుగుతోంది? సంచలన నిర్ణయానికి కారణం అదేనా?