ధన లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏమి చెయ్యాలి ? | What to do for Dhanalakshmi Grace in Telugu

What to do for Dhanalakshmi Grace లక్ష్మి దేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో వివరణ  ఇంటిలో బీరువా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా వుంచటం దారిద్ర్యానికి సంకేతంగా భావించబడుతుంది. అందువల్ల, బీరువాలో శ్రీచక్రం, కుబేర యంత్రం, లేదా లక్ష్మీ దేవి ప్రతిమలు వుంచడం శుభఫలితాలను ప్రసాదిస్తుంది. ఇవి లక్ష్మీ కటాక్షానికి దారి తీస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. బీరువా ఉంచే దిశ & స్థానం:బీరువాను ఉత్తర గోడకు ఆనించి, దక్షిణ దిశను ముఖంగా ఉంచడం ఉత్తమం. … Continue reading ధన లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏమి చెయ్యాలి ? | What to do for Dhanalakshmi Grace in Telugu