వాస్తు శాస్త్రం అంటే ఏమిటి ? What is Vastu Shastra in Telugu ?

what is vastu shastra in Telugu వాస్తు శాస్త్రం వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.  నాలుగు భాగాలు వాస్తు శాస్త్రం లో భూమి వాస్తు. హర్మ్య వాస్తు శయనాసన వాస్తు. యాన వాస్తు. వాస్తు శాస్త్రం లో ప్రధాన వస్తువులు వాస్తు శాస్త్రంలోని నిర్మాణ … Continue reading వాస్తు శాస్త్రం అంటే ఏమిటి ? What is Vastu Shastra in Telugu ?