Naga Panchami Significance in Telugu | నాగ పంచమి! నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ?

 Significance Of Naga Panchami? నాగ పంచమి ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి … Continue reading Naga Panchami Significance in Telugu | నాగ పంచమి! నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ?