శాస్త్రాలు అన్ని ఆన్ లైన్ మరియు లైబ్రరీ లో దొరుకుతున్నపుడు గురువులు ఎందుకు?

అనేక శాస్తాలు చదవడానికి లభిస్తున్నాయి. అటువంట ప్పుడు అవి చదివి తెలుసుకోవచ్చుకదా? మరి గురువు అవసరం ఎందుకు? ఉపదేశం లేకుండా, పుస్తకంచూసి అనుష్టానం చేయవచ్చుకదా?  ఇవి మనకు సాదారణంగా వచ్చే సందేహాలు, భౌతిక శాస్త్రాలు కూడా పుస్తకాలు దొరకుతున్నాయి. కానీ విద్యాలయాలకి వెళ్ళి ఉపాధ్యాయుల ద్వారా బోధింప జేయడమెందుకు? అలాగే గురువులద్వారానే ఆధ్యాత్మికవిద్యలు ఎందుకు నేర్వాలి? – ఔషధాలను పుస్తకాలుచూసి ఎంపిక చేసుకోడు రోగి. వైద్యుని ద్వారా నిర్దేశింపబడ్డవి మాత్రమే స్వీకరించాలి. అలాగే ఎన్ని మంత్రాలు పుస్తకాల్లోఉన్నా అవి … Continue reading శాస్త్రాలు అన్ని ఆన్ లైన్ మరియు లైబ్రరీ లో దొరుకుతున్నపుడు గురువులు ఎందుకు?