ఓంకారం పరబ్రహ్మ స్వరూపం..! Omkaram in Telugu

Omkaram in Telugu హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూ పం(నామ) నాదరూపం ఓంకారము. ప్రణవ నాద ము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. ఋగ్వేదంలోని ‘అ’ ను, యజుర్వేదంలోని ‘ఉ’ ని, సామవేదంలోని ‘మ్’ ను కలిపితే ‘ఓం’కారం ఉద్భవించింది. వేదముల సారము ఓంకారము. `ఓం’ అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఓ … Continue reading ఓంకారం పరబ్రహ్మ స్వరూపం..! Omkaram in Telugu