అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

What is Adhika Masam?! అధికమాసం అంటే ఏంటి? అధికమాసం, నిజ శ్రావణ మాసం తేదీలు, ఆ సమయాల్లో చేయాల్సిన పన్నులను గురించి తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్యచంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని చంద్రమానమని అంటారు. చంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులుగా చెబుతారు . ఒక సంవత్సరం(చంద్రమానంలో) అంటే 354 రోజులు. అనగా చంద్రమానలో సంవత్సరానికి 11 రోజుల … Continue reading అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023