స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastik Symbol Importance in Telugu

స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత Swastik Symbol Importance in Telugu   వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన. “చోడకర్మ సంస్కారము” అంటే ఓ సంవత్సర కాలం తరువాత శిశువుకు తలనీలాలు తీయడం జరుగుతుంది. ఆరవ నెల అన్నప్రాసమైన అనేక రోజులకు ఈ తలవెండ్రుకలు తీసే … Continue reading స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastik Symbol Importance in Telugu