మెరిసే చర్మం పొందాలంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది ? | Ayurveda Skin Care Tips in Telugu
మెరిసే చర్మం పొందాలంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది ? | Ayurveda Skin Care Tips in Telugu కుంకుమ పువ్వు: Ayurveda Skin Care Tips in Telugu – కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖం లేతగులాబీలా మెరిసిపోవాల్సిందే. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed