రావి చెట్టు గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? | What Does Ayurveda says about Peepal Tree in Telugu

రావి చెట్టు ను త్రిమూర్తి వృక్షం అని పిలుస్తారు రావి చెట్టు గుణ ధర్మాలు రావిచెట్టు లోని ప్రతి భాగం అనగా పాలు. పండ్లు. బెరడు. కొమ్మలు. ఆకులు.. వేళ్ళు ఇవన్నీ అద్భుతమైన ఔషధ శక్తిని కలిగి వున్నాయి. రావి చెట్టు మూలం వద్ద ఉండే మట్టి తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి వస్త్ర దూళితం పట్టి ఆ పొడి ని స్నాన చూర్ణం గా ఉపయోగించుకుంటే చర్మ సమస్యలు తొలగి పోయి, చర్మం కాంతివంతం గా, … Continue reading రావి చెట్టు గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? | What Does Ayurveda says about Peepal Tree in Telugu