Navadurga | కోరిన‌ కోరిక‌లు వెంట‌నే తీరాలంటే ఏం చేయాలి?

Nava Durga Devi నవదుర్గా క్రమంలో సిద్ధిదాయిని అవతార విశిష్టత ఏమిటి? ఆమె అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం ఏమిటి? నవదుర్గలలో చివరిది నవమినాడు మనం ఆరాధించేటటువంటి తల్లి నవమదుర్గ అయినటువంటి సిద్ధిదాయిని. ఈమెకి సిద్ధిధాత్రి, సిద్ధిదా అని కూడా పేర్లున్నాయి. సిద్దినిచ్చే తల్లి గనుక సిద్ధిదాయిని, సిద్ధిధాత్రి, సిద్దిదా. సిద్ధిదాయిని గురించి చెప్తూ శాస్త్రం చెప్తున్న మాట ‘సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి! సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయని!! అని వర్ణించారు. అంటే సర్వజీవులూ … Continue reading Navadurga | కోరిన‌ కోరిక‌లు వెంట‌నే తీరాలంటే ఏం చేయాలి?