Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
Shiva Temple Darshan Rules శివాలయానికి వెళ్ళిన వారు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. శివారాధన మోక్షానికి మార్గం. అలాంటి శివుణ్ణి దర్శించుకోవడానికి శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అవేంటో మనం ఇక్కడ చూద్దాం. శివాలయ దర్శనం సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు: స్నానం, శుభ్రమైన బట్టలు: శివాలయానికి వెళ్ళే ముందు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. విభూది, రుద్రాక్ష: నుదుటిన విభూది పెట్టుకోవాలి, మెడలో రుద్రాక్ష మాల ధరించాలి. సామాగ్రి: … Continue reading Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed