పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం | Panchabhuta Shiva Lingam in Telugu

panchabhuta shiva lingam పృధ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు శివుడు ఈ పంచభూతాల స్వరుపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై వున్నాడు. 1. పృధ్వీలింగం: కంచి ( తమిళనాడు ) 2. జలలింగం: జంబుకేశ్వరం ( తమిళనాడు ) 3. తేజోలింగం:  తిరువణ్నామలై ( తమిళనాడు ) 4. వాయులింగం:  శ్రీ కాళహస్తి ( తిరుపతికి సమీపం ) 5. ఆకాశ లింగం:  చిదంబరం ( తమిళనాడు ) కంచిలోని ఏకామ్రేశ్వరుడు పృధ్వీలింగమై వున్నాడు. ఇక్కడి … Continue reading పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం | Panchabhuta Shiva Lingam in Telugu