Weapons of God! | దేవతల చేతిలో ఆయుధాలు మనకు ఏమి తెలియజేస్తున్నాయి.

Weapons of God! దేవతల చేతుల్లో ఆయుధాలు హింసను సూచిస్తాయా? మన హిందూ సనాతన ధర్మంలో దేవతల చేతుల్లో ఉండే ఆయుధాలు హింసకు సంకేతాలు కాదని, అవి లోక రక్షణకు, ధర్మరక్షణకు సంకేతాలుగా భావిస్తారు. కానీ కొందరు ఆ ఆయుధాలను హింసకు ప్రతీకలుగా భావించి హిందూమతంపై విమర్శలు చేస్తుంటారు. ఈ విమర్శలు విగ్రహారాధనకు, హిందూమత తత్త్వానికి అసలు అర్థం తెలియని వారివి. సనాతనధర్మం ప్రకారం, భగవంతుడు నిరాకారుడే అయినా, భక్తుల ఉపాసన కోసం వివిధ రూపాలు, ఉపాసనామూర్తులుగా … Continue reading Weapons of God! | దేవతల చేతిలో ఆయుధాలు మనకు ఏమి తెలియజేస్తున్నాయి.