దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం…. శంఖే చంద్ర మావాహయామి కుక్షే వరుణ మావాహయామి మూలే పృధ్వీ మావాహయామి ధారాయాం సర్వతీర్థ మావాహయామి దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది. దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన … Continue reading వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలగడానికి మార్గం ఏమిటి ? | Ways to Increase Money and Business in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed