డబ్బులు నిలువ ఉండాలంటే? | Way to Preserve Money in Telugu

సిరిసంపదల దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ దోహదపడుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునేందుకు స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను ప్రతిష్టించుకుంటారు. స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే, అందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి మాత్రమే కాదు, స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో సకల దేవతలూ నివసిస్తారు.మామూలుగా స్ఫటికాన్ని మహాశివునికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో మహాశివుని శక్తి అమితంగా ఉంటుంది.మహాన్యాసము నందు శివుడుని స్పటిక స్వరూపుడను ప్రస్తావన … Continue reading డబ్బులు నిలువ ఉండాలంటే? | Way to Preserve Money in Telugu