శుభాలనిచ్చే శ్రావణ లక్ష్మీ ? | Virtue of Sravana Lakshmi in Telugu

Virtue of Sravana Lakshmi శ్రావణ లక్ష్మీ వ్రతము పద్మాసనే దేవి పద్మప్రియే పర్రబహ్మ ఆ స్వరూపిణి అంటూ మహామాయా రూపిణి శ్రీ పీఠ వాసినిని నిరంతరమూ దేవతలు, మానవులు, రాక్షసులు అనే భేదం లేకుండా పూజిస్తుంటారు. ప్రతిఒక్కరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని మొక్కుకుంటారు. ఇలాంటి ఈ వైకుంఠవాసిని అయిన ఈ లక్ష్మీదేవి ఒక్కసారి దుర్వాసముని శాపం వల్ల సాగర గర్భంలో చిక్కుకుని పోయిందట. సర్వ దేవతలు ఐశ్వర్యహీనులు అయిపోయారు. వారంతా తమ దారిద్ర్యాన్ని పోగొట్టుమని విష్ణువును … Continue reading శుభాలనిచ్చే శ్రావణ లక్ష్మీ ? | Virtue of Sravana Lakshmi in Telugu