విభువన సంకష్టి చతుర్థి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం?! విశిష్టత ఏమిటి?! | Vibhuvan Sankashti Chaturthi 2023 in Telugu

Vibhuvan Sankashti Chaturthi 2023 విభువన సంకష్టి చతుర్థి / విభువన సంక్షోభ చతుర్థి విభువన సంకష్టి చతుర్థి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 4న జరుపుకుంటారు. సంకష్టి చతుర్థి వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. చతుర్థి తిథి నెలలో రెండు సార్లు వస్తుంది. ఒకటి కృష్ణ పక్షంలో వస్తే మరొకటి శుక్ల పక్షంలో వస్తుంది. ఈ సంకష్ట చతుర్థి గణపతికి అంకితం చేస్తారు. కానీ విభువన సంకష్టి చతుర్థి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వస్తుంది. … Continue reading విభువన సంకష్టి చతుర్థి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం?! విశిష్టత ఏమిటి?! | Vibhuvan Sankashti Chaturthi 2023 in Telugu