సోమలాపురంలో శాంతయ్య అడవిలో కట్టెలు కొట్టి అమ్మేవాడు. పేరుకు తగ్గట్టు అతను శాంత స్వభావి, నెమ్మదస్తుడు. తన కష్టాన్ని నమ్ముకొని జీవనం చేసేవాడు. అదేవీధిలో ఉన్న రుద్రయ్య ఉదరపోషణకై పల్లెల్లో పూసలు అమ్మేవాడు. అతనికి కోపం ఎక్కువ. ఆవేశపరుడు. అతనికెప్పుడూ ఇతరుల సొమ్ముపైనే కన్ను. ఒకనాడు అడవిలో కట్టెలు కొడుతున్న శాంతయ్య ఆకలెయ్యడంతో పని ఆపి, గొడ్డలిని గుట్టమీద పెట్టి, రొట్టెలు తినటానికి చెట్టుకిందికి చేరాడు. రుద్రయ్య పూసల పెట్టెతో పక్కనున్న కొట్టాలపల్లెనుంచి తిరిగివస్తూ గుట్టమీద గొడ్డలిని … Continue reading తీర్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed