శుక్రుడి గోచారంతో వీరికి మిశ్రమ ఫలితాలు! Venus Transit 2023

Venus Transit in Gemini 2023 మిధునరాశిలో శుక్ర సంచారం హిందూ జ్యోతిష్యం ప్రకారం మే 2వ తేదీ మధ్యాహ్నం 2.33 గంటలకు శుక్రుడు మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. తిరిగి మే 30న 7.40 P.M కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించనున్నాడు. శుక్రుడు సంచారం వల్ల అనుకూల ప్రభావం ఉంటుంది. మరి కొంతమందికి ప్రతికూలంగా కూడా ఉంటుంది. 1. ఉద్యోగులు పని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. చేసే ప్రతి పనీ జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఆటంకాలు … Continue reading శుక్రుడి గోచారంతో వీరికి మిశ్రమ ఫలితాలు! Venus Transit 2023