వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం | History of Vemulawada Sri Rajarajeshwara Swamy Temple in Telugu

History of  Vemulawada Sri Rajarajeshwara Swamy Temple in Telugu కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. క్షేత్రచరిత్ర/స్థలపురాణం: మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని … Continue reading వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం | History of Vemulawada Sri Rajarajeshwara Swamy Temple in Telugu