ఎటువంటి కీళ్ల నొప్పులనైనా తగ్గించే వాయు ముద్ర | Vayu Mudra for Body Pains in Telugu
వాయుముద్ర ఉపయోగాలు : (Vayu Mudra for Body Pains) వాయు ముద్ర సాధన చేయడం వల్ల ఎటువంటి కీళ్ల నొప్పులనైనా నియంత్రించవచ్చు. పార్కింసన్ వ్యాధిని నివారించవచ్చు. పోలియో వ్యాధివలన కలిగే నొప్పులను తగ్గించవచ్చు. సయాటికా నొప్పిని నివారించవచ్చు. వాయుముద్ర ఎలా వేయాలి : చూపుడు వేలుని పటం లో చూపినట్లుగా మధ్యకు మడవాలి. బొటనవేలి గెణుపు తో చూపుడు వేలు కదలకుండా మెల్లిగా నొక్కి ఉంచాలి. వజ్రాసనం లో గానీ సుఖాసనం లోగానీ వాయుముద్రను సాధన … Continue reading ఎటువంటి కీళ్ల నొప్పులనైనా తగ్గించే వాయు ముద్ర | Vayu Mudra for Body Pains in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed