Vat Savitri Vrat 2025 | వట్ సావిత్రి వ్రతాన్ని పాటిస్తే దీర్ఘకాలం ఆయుష్షుతో పాటు సంతాన భాగ్యం

Vat Savitri Vrat Brings Long Life & Fertility వట్ సావిత్రి వ్రతం దీర్ఘాయువు & సంతానోత్పత్తిని తెస్తుంది జ్యేష్ఠ మాసం హిందువులకి పవిత్రమైన మాసం. ఈ మాసంలో సావిత్రి వ్రతాన్ని పాటించడం వలన చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని స్త్రీలు భక్తి శ్రద్దలతో చేయటం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవెరుతాయి అని వారి నమ్మకం. వివాహం అయిన మహిళలు తమ భర్త నిండు నూరేళ్ళు బ్రతకాలి అని వట్ … Continue reading Vat Savitri Vrat 2025 | వట్ సావిత్రి వ్రతాన్ని పాటిస్తే దీర్ఘకాలం ఆయుష్షుతో పాటు సంతాన భాగ్యం