వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house

స్థలాల విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు స్థలముల విషయం లో దక్షిణ నైరుతి, పశ్చిమ భాగము లో బావులు, గుంతలు, పల్లములు లేకుండా చూసుకోవాలి. ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగమున బావులు, గుంతలు, పెద్ద కాలువలు, పల్లమున్న స్థలములను వదులుకోవద్దు. వీధి శూల/ వీధి పోటు విషయం లో ఆలోచించవలసినవి ఇక వీధిపోట్ల విషయం లో చెడు వీధిపోట్లు గల స్థలములను కొనరాదు. శుభ వీధిపోట్లు గల స్థలములను కొనడం మంచిది. ఈశాన్య వీధిపోటు గల స్థలమును … Continue reading వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house