Vastu tips | నెగిటివ్ ఎనర్జీని తరిమే వాస్తు చిట్కాలు

Vastu tips to attract Positivity  ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని తరిమే వాస్తు చిట్కాలు కొంతమందికి ఎంత కష్టపడ్డా సఫలం కరువైపోతుంది. వారి చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవదు. కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు అనవసరంగా వెంటాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితులకు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఒక కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దుష్ట శక్తులను తరిమి, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని వారు సూచిస్తున్నారు. ఇవి ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, … Continue reading Vastu tips | నెగిటివ్ ఎనర్జీని తరిమే వాస్తు చిట్కాలు