Varuthini Ekadashi 2025 Date | వరూధినీ ఏకాదశి, స్త్రీలు మాంగల్య బలాన్ని, పురుషులు ధన సంపదలనూ పొందటానికి పాటించవలసిన నియమములు ఏమిటి?

Varuthini Ekadashi 2025 వరూధినీ ఏకాదశి చైత్ర మాసం లో కృష్ణ పక్ష ఏకాదశినాడు వరూధినీ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశం లో ఎక్కువగా ప్రచారం లో ఉంది. వరూధినీ ఏకాదశి మహిమ (Varuthini Ekadashi Glory) భవిష్యోత్తర పురాణం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెబుతాడు. ‘ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ, సంఘం లో … Continue reading Varuthini Ekadashi 2025 Date | వరూధినీ ఏకాదశి, స్త్రీలు మాంగల్య బలాన్ని, పురుషులు ధన సంపదలనూ పొందటానికి పాటించవలసిన నియమములు ఏమిటి?