కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

Vaikunta Ekadasi Celebrations At Tirumala Tirupati Temple For Uttara Dwara Darshanam తిరుమలలో వైకుంఠ ఏకాదశి జరిపే విధానం కలియుగ వైకుంఠం అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకదశి చాల వైభవంగా జరపబడుతుంది. ఏకదశి ముందు రోజు దశమి రాత్రి ఏకంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసివేస్తారు. మరునాడు తెల్లవారుజామున వైకుంఠం ఏకదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు … Continue reading కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala