TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల

TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్లు రిలీజ్, బుక్ చేస్కోండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకునే వారికి శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈ నెల 22న విడుదల చేయనుంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో దీనిపై ప్రకటన చేశారు. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు … Continue reading TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల